News
వారికి కావలసిన వ్యక్తిగానే ఉంటాను
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన ‘ఎట్ హోం’ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ హాజరు కాలేదని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడానికి ఎలాంటి ప్రత్యేక కారణాలు లేవని ఆయన చెప్పారు.వారిద్దరికీ నేను ఆమోద యోగ్యమైన గవర్నర్‌నే. హైదరాబాద్‌లో వున్న చివరిరోజు వరకు వారికి కావలసిన వ్యక్తిగానే ఉంటాను’ అని నరసింహన్ అన్నారు. తాను ఆశావాదినని,అయితే ఆ ఇద్దరు ముఖ్యమంత్రుల మీద తన మనవడు అలిగాడని ఆయన సరదాగా వ్యాఖ్యానించడం విశేషం. పరిస్థితులన్నీ కాలానుగుణంగా చక్కబడుతాయని ఆయన అన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








